The God – Rigveda defined the existence in Science

The Force that began the Universe

హిరణ్యగర్భ సూక్తం  Hiranyagarbha sooktam

యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహు !

యస్యేమాః ప్రదిశో యస్య బాహూ కస్మై …

హిమ పర్వతాలు , సముద్రాలు, నదులూ ఎవరి మహిమను స్లాఘిస్తున్నావో ఎవరి చేతులు దిక్కులుగా ఉన్నవో ఆ భగవంతుని ఆరాధిస్తాను –

who is praised by mountains, oceans and rivers and whose hands spreading in all directions. 

ఏనద్వై రుగ్రా పృధివీ చ దృహ్లా యెన్ స్వస్తభితం యేన నాకహ !

యో అంతరిక్షో రజసో విమానః కస్మై ….

ఎవరి వలన ఆకాశం ఉగ్రంగా ఉందొ , భూమి దృధముగా ఉందొ , బ్రహ్మలోకము , స్వర్గలోకము స్థాపించబడిందో , ఎవరు అంతరిక్షాన్ని వాయువులను సృష్టించారో ఆ భగవంతుని ఆఱాధిస్తాము .

We pray his might with whose strength the sky is aggressive, the earth is strong , who has created the heaven and above worlds.

యత్రాది సూర్ ఉదితో విభాతి కస్మై ….

ఎవరిలో సూర్యుడు సశేషంగా ప్రకాశిస్తున్నాడో –

who is shining the sun at its core

అపోహ యతఁబృహతీన్ విశ్వమాయన్ గర్భం దధానా జనయన్తీరగ్నిమ్ ! తతో దేవానాం సమవర్తతాసురేకహ కస్మై …

గర్భాన్ని తనలో ఉంచుకొని నిరంతరం అగ్నిని సృజిస్తూ ఎప్పుడూ ప్రళయకాలపు వెల్లువలా ఆవరించి దేవతల శ్వాసకు కారణమైందో – కస్మై దేవాయ –

He who is the source and creator of fire that covered everything and became the breath of divine souls.

యశ్చిదాపో మహానా పర్యాపస్యాద్ దక్షం దధానా జనయన్తీర్యజ్ఞం ! యో దేవేషు దేవా ఏక ఆసీత్కస్మై దేవాయ హవిషా విధేమ 

ఎవరు భుట్టో ఉన్న అనంతమైన వెల్లువను స్థిరంగా ఉంచి యజ్ఞాన్ని సృష్టించాడో , ఎవరు దేవతలకు ప్రధాన దైవమై ఏకంగా ఉంటున్నాడో – కస్మై దేవాయ –

He who is balancing the flow as fulcrum and who is the main deity for deities. 

మానో హింసీజ్జనీతా యః పృథివ్యా యో వ దివం సత్యధర్మా జజాన ! యశ్చ పశ్చాన్ద్ర  బృహతీజజాన కస్మై దేవాయ …

ఎవరు పృధివీ ఆకాశంలో సత్య ధర్మాలను సృజించి , స్థాపించి మానవులు హింసించబడకుండా ఆనందాన్ని ప్రసాదించాడో – కస్మై దేవాయ –

He who has established the rules of existence on earth and sky for the benefit of humans.

ప్రజాపతే న త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరిటా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో ఆస్తు వయం శ్యామ పతయో రయీణాం 

ప్రజాపతి ( ప్రాణులకు అధిపతి ) అయిన ఓ దేవా ఈ విశ్వాన్ని , ప్రాణులను ఆవరించి ఉన్నావు . నీకంటే వేరుగా ఎవరూ లేరు . మా యాగాలకు తగిన ఫలాలు లభిస్తూ మేము సంపదలకు అధిపతులుగా ఉండుము గాక –

He who is the Center of all the life forces with no one equal to him. We praise him to get all the riches and to be with them.

ఇదం హిరణ్యగర్భ సూక్తం 

1 thought on “The God – Rigveda defined the existence in Science”

  1. All this denote that static energy as matter embedded with dynamic and aware energy that transforms into force to create and destroy everything visible and invisible universe.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.