Sri Vidya – The Eternal Energy Code

Learning starts at the beginning of life and accumulates knowledge for survival and gradually strives for growth from the present to the future!

The very objective of life is evolve seamlessly in physical, psychological, social, intellectual and spiritual dimensions with varying degrees, permutations and combinations!

The body at the beginning is almost fully influenced by senses. This bonding gradually becomes less as the knowledge and awareness grows!

The self always seeks the destiny of union with everyone and everything around the individual self and leaves the path of confrontation!

The Static Energy releases its Kinetic self as a response to the needs of life! Once the purpose is solved it tries to reunite to its original self and be in a state of balance!

శ్రీ లలితాయై నమః! శ్రీ విద్యా ప్రకాశం! శ్రీ చక్ర ఖడ్గమాలవివరణ! శిరోదేవి! శిరసే స్వాహా!

సహస్రారంలోని ప్రకాశంశ, ఆఙ్ఞలోని విమర్శఅంశ కలిసి దహరంలో అహమమనే భావన వస్తుంది.

సహస్రారంలో తేజస్సు, ఆజ్ఞలో జ్ఞానం, దహరంలో ఇంద్రియ ప్రేరణ, మూలాధారంలో అరిషడ్వార్గాలను కలిగించే శక్తి ఆయా స్థానాల అన్నిటిని సృష్టి చేసి అంతర్లీనంగా ఉన్న ద్వాదశాంతంలోని లలితయే.

ఆ మహా త్రిపుర లేకపోతే చైతన్యమే లేదు. మూలాధారం అహం అయితే, దహరం స్వ గానూ, సహస్రారం బ్రహ్మహం గా ఉంటాయి.

శక్తి యొక్క అధో స్థానం లేక భూస్థానం మూలాధారం. దహరం అహం స్థానం. ఆజ్ఞ జ్ఞాన స్థానం. ఉన్మని విదేహ స్థానం. సహస్రారం జీవ బ్రహ్మైక్య స్థాయి. ద్వాదశాంతం లయా స్థానం. వీటిని ఖండించుకొంటూ పోయే శక్తి పూరితమైన ముఖ్య ప్రాణం ఉదానం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.