Learning starts at the beginning of life and accumulates knowledge for survival and gradually strives for growth from the present to the future! The very objective of life is evolve seamlessly in physical, psychological, social, intellectual and spiritual dimensions with varying degrees, permutations and combinations! The body at the beginning is almost fully influenced by… Continue reading Sri Vidya – The Eternal Energy Code
Author: psunchu
Sri Vidya – The Eternal Energy Code
Journey of consciousness! https://www.dropbox.com/.../Journey%20of%20consciousness... There are three axioms of life as existence, consciousness and identity says Ayn Rand, one of the great western philosophers! Sigmund Freud, one of the legendary exponents of psychoanalysis speaks of consciousness, subconsciousness and superconsciousness! I, Me and Am are noted in Indian philosophy or Santayana Dharma to denote the same… Continue reading Sri Vidya – The Eternal Energy Code
Shanti Mantra
Ancient Indian Gurukula Pattern - Photo: http://www.kamat.com/database/content/paintings/16049.htm శాంతి మంత్రం సహనా వవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై! తేజస్వినాధీతమస్తు మావిద్విషావహై ! పరస్పరం ద్వేషించుకొనకుండా మూల శక్తితో అధ్యయనం చేస్తూ ఉత్సహంగా పరిశ్రమించి మనలను అది రక్షించి పోషించి తేజోవంతం చేయుగాక ! ఓం శంనో మిత్ర శం వరుణః ! శంనో భవత్వర్యమా ! శంనా ఇంద్రో బృహస్పతిః ! శంనో విష్ణురురుక్రమః ! నమో బ్రాహ్మణే ! నమస్తే… Continue reading Shanti Mantra
Sri Vidya – The Eternal Energy Code part 5
నా! భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర ప్రహర్షితా! కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ! మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ! కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ! బ్రహ్మోపేత మహేంద్రాది దేవా సంస్తుత వైభవా ! హరనేత్రాగ్ని కామ సంజీవనౌషధి !! నారాయణుని దశావతారాలను ( చేప, తాబేలు, వరాహం, నారసింహుడు, వామనుడు, పరుశురాముడు, రాముడు, బలరాముడు, కృష్ణుడు, కల్కి మొదలైన దశావతారాలు ) తన కుడి చేతి బొటనవేలి గోటి నుండి ఎడమ చేయి చిటికెన… Continue reading Sri Vidya – The Eternal Energy Code part 5
Sri Vidya – The Eternal Energy Code Part 4
నా! దేవర్షి గణ సంఘస్తూయమానాత్మ వైభవా ! భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా !సంపత్కరీ సమారూఢా సింధుర వ్రజ సేవితా ! అశ్వా రూఢ అధిష్ఠితాశ్వ కోటికోటిభిః ఆవృతా !! దేవర్షి గణాలు ( బ్రహ్మ, ఇంద్రుడు, నారదాది దేవర్షులు, వశిష్టాది మహర్షులు, ఆదిత్యుడు మొదలైన కాల నిర్దేశం చేసే ద్వాదశాదిత్యులు గణాలు - ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అష్ట దిక్పాలకులూ ) కీర్తించే వైభవ ( అన్ని వైపులా వెలిగే )ఆత్మ రూపమైన… Continue reading Sri Vidya – The Eternal Energy Code Part 4
Sri Vidya – The Eternal Energy Code Part 3
శివ శక్తుల సమన్వయం : నా! శివా కామేశ్వరాంకస్థా శివస్వాధీన వల్లభా ! శివుని ఎడమ అంకంపై కూర్చున్న శివాని తన నాథుణ్ణి స్వాధీనం చేసుకొంటున్నది. అత్యంత రసమయమైన ఈ పతీ పత్నుల భంగిమ పురుషుని స్త్రీ కి స్వాధీనం చేయకుండా ఉంటుందా! ఇక్కడ అంతరార్థం పదార్థ స్థితి స్వరూపమైన ఆ పరమశివుని అంతర్గతంలో అణు శక్తిగా ఉన్న ఆ చైతన్య శక్తి పదార్థాన్ని స్వాధీనం చేసుకొని తన ఇచ్ఛానుసారం ఆయనను పరిణామ రూపాంతరానికి లోను చేస్తున్నది… Continue reading Sri Vidya – The Eternal Energy Code Part 3
Sri Vidya – The Eternal Energy Code Part 2
శ్రీ మాత ఉద్భవం తరువాత ఎలా ఉంది: శ్రీ లలిత బాహ్య ప్రకృతి సౌందర్య లహరి : నా ! ఉద్యద్భాను సహస్రాభా ! సహస్ర కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుగా ఆ పరా శక్తి యజ్ఞంలో అగ్ని గుండం నుండి వెలువడింది. యోగవాసిష్టంలో ఆ దివ్య పురుషుడు " ఓ పుణ్యపురుషుడా నేను అపర ( అవయవ సహితమైన శరీరంలోనూ ) పర (అవయవ రహితమైన శక్తి రూపంలోనూ ) రెండు రకాలుగా ఉన్నానని చెప్తున్నాడు.… Continue reading Sri Vidya – The Eternal Energy Code Part 2
Sri Vidya – The Eternal Energy Code Part 1
శ్రీమాత ఉద్భవ రహస్యం: నా: శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ !' శ్రీ' ఆంటే అసంతులిత అనంత అసంకల్పిత స్థితి చైతన్య శక్తికి సంతులిత సంకల్పాన్ని ఇచ్చేది. 'మాత' ఆంటే పిల్లలపై ఎటువంటి స్వార్థ చింతన లేనిది తల్లి కనుక నవ విధ భక్తి రీతులున్నా ఆ శ్రీ లలితను తల్లిగా కొలిస్తేనే ఆమె స్వస్వరూప స్వభావమైన నిష్కామ సంకల్ప కర్మ సిద్ధినిస్తుంది. 'మహారాజ్ఞీ' ఆంటే సమస్తవిశ్వాన్ని ఆవరించి అంతర్లీనమై ఉన్న ఆ తల్లిని అలా చూస్తేనే… Continue reading Sri Vidya – The Eternal Energy Code Part 1
Sri Vidya – The Eternal Energy Code
శ్రీ విద్యా కల్పసూత్రాలు - The Eternal Energy Code ఓం శ్రీ లలితాయై నమః ! శ్రీ లలితా దేవిని మంత్ర, యంత్ర సహితంగా తంత్రోక్త పూజలు చేస్తూ లయ యోగంతో సాధకుడు తనలోని జీవ శక్తిని ఆ పరాశక్తిగా రూపాంతరం చెందించడమే శ్రీ విద్య లక్ష్యం. ఈ విద్యకు మూల స్థంభాలై బాలా, పంచదశి మంత్రాలు, త్రిశతి, శ్రీ చక్రం, ఖడ్గమాల, లలితా సహస్రనామం ఉన్నాయి. ముందుగా లక్ష్యమైన శ్రీ లలిత లక్షణాలను సహస్రనామ… Continue reading Sri Vidya – The Eternal Energy Code
Bala – The Primordial Force
Sree Bala Tripura Sundari Photo Courtesy: Hindupad.com ఆ పరాశక్తి లలితగా మానవ శరీరంలోని బ్రహ్మ రంధ్రం నుండి ప్రవేశించి జీవ శక్తిగా అతి వేగంగా వెన్ను పూస క్రింది భాగంలో ఉండే మూలాధారంలోనికి ప్రవేశించి సుప్త కుండలినిగా మారుతుంది . అప్పుడు ఆమె బాలా త్రిపుర సుందరి అవుతుంది . బాల అణు విస్ఫోటనా శక్తితో సమానమైన శక్తి కలిగి ఉంటుంది . ఆమెలోని అతి కొద్ది అంశం జీవ శక్తిగా మారి మనిషి… Continue reading Bala – The Primordial Force